పండుగ వేళా బస్సుల రద్దీ.. ఫుట్ బోర్డుపై ప్రయాణం

పండుగ వేళా బస్సుల రద్దీ.. ఫుట్ బోర్డుపై ప్రయాణం

WNP: రాఖీ పండుగ సందర్భంగా స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికుల బస్సులు రద్దీగా ఉండడంతో ఫుట్ బోర్డుపై ప్రమాదకరంగా ప్రయాణం చేస్తున్నారు. జడ్చర్ల పట్టణంలోని నేతాజీ చౌరస్తాలో బస్సులు రద్దీగా రావడంతో వనపర్తి , నాగర్ కర్నూల్ వెళ్లే బస్సులు రద్దీగా రావడంతో, ప్రయాణికులు బోర్డుపై నిలబడి ప్రయాణం చేస్తున్నారు. అధికారులు బస్సులను అధిక సంఖ్యలో నడపాలని స్థానికులు కోరుతున్నారు.