బీజేపీ నాయకులు నిరసన ర్యాలీ

బీజేపీ నాయకులు నిరసన ర్యాలీ

KNR: శంకరపట్నంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. రోడ్ల విస్తరణ, మరమ్మతులు, కన్నాపూర్ హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం వంటి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలపై మానకొండూరు ఎమ్మెల్యే స్పందించి నిధులు విడుదల చేయాలని లేదంటే ప్రజలతో పెద్దఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.