'ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించడమే లక్ష్యం'

'ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించడమే లక్ష్యం'

ADB: రాబోయే ఖరీఫ్ సీజన్‌లో జిల్లా రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, నాణ్యమైన విత్తనాలు, ఎరువులను సకాలంలో అందించడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో SP అఖిల్ మహాజన్‌తో కలిసి సమావేశమై మాట్లాడారు. రైతును మోసం చేసే ఏ ఒక్క డీలర్‌ను వదిలిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు.