జగ్గారెడ్డికి టీపీసీసీ చీఫ్ ఇవ్వాలి: కోమటిరెడ్డి

జగ్గారెడ్డికి టీపీసీసీ చీఫ్ ఇవ్వాలి: కోమటిరెడ్డి

TG: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగ్గారెడ్డికి టీపీసీసీ చీఫ్ ఇస్తే 100 సీట్లు ఖాయమని అన్నారు. పీజేఆర్ తరహాలో జగ్గారెడ్డికి మాస్ ఫాలోయింగ్ ఉందని కామెంట్ చేశారు. కోమటి రెడ్డి వ్యాఖ్యలతో కేబినెట్ ప్రక్షాళనతో పాటు.. పీసీసీ చీఫ్‌ని కూడా మారుస్తారని ప్రచారం జరుగుతోంది. మహేష్ గౌడ్‌ను కేబినెట్‌లోకి తీసుకునే అవకాశం ఉందని టాక్.