నేడు వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన

KMM: వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ శనివారం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఎమ్మెల్యే పర్యటనలో భాగంగా జూలూరుపాడు, వైరా మండలాల్లో పర్యటిస్తారని చెప్పారు. కావున కాంగ్రెస్ శ్రేణులు, మీడియా మిత్రులు గమనించి సకాలంలో హాజరు కావాలని కోరారు.