సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

SRPT: సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామానికి చెందిన దాస గాని సత్తయ్య గౌడ్ సీఎం రిలీఫ్ ఫండ్ రూ.60వేలు చెక్కుని కోలా రమేష్ గౌడ్ చేతుల మీదగా అందజేసారు. ఈ సందర్భంగా రమేష్ గౌడ్ మాట్లాడుతూ..  తాటిపాముల గ్రామంలో పార్టీలతో సంబంధం లేకుండా ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా గ్రామ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామన్నారు.