రక్షణ కల్పించాలని ఎస్పీకి విన్నపం

MDK: తమపై అకారణంగా దాడి చేసి గాయపరిచిన వారిని అరెస్టు చేయాలని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డికి మెదక్‌కు చెందిన సుంకయ్య దంపతులు బుధవారం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ నెల 24న మెదక్ పట్టణం పాలిటెక్నిక్ కళాశాల వద్ద సుమారు 12 మంది పాత కక్షను దృష్టిలో పెట్టుకొని తమపైన దాడి చేశారని ఆరోపించారు.