రసవత్తర పోరు.. సర్పంచ్ బరిలో అన్నదమ్ములు

రసవత్తర పోరు.. సర్పంచ్ బరిలో అన్నదమ్ములు

KMM: వైరా మండలంలోని ముసలిమడుగు గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవి కోసం అన్నదమ్ములు ఇద్దరూ బరిలో నిలవడంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. తడికమళ్ల నాగేశ్వరరావు కాంగ్రెస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తుండగా, ఆయన సోదరుడు తడికమళ్ల నాగార్జున కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. దీంతో ఈ గ్రామంలోని పోరుపై అందరి దృష్టి నెలకొంది.