'ప్రజా సమస్యలు పరిష్కారానికే ప్రజా దర్బార్'

'ప్రజా సమస్యలు పరిష్కారానికే ప్రజా దర్బార్'

PPM: ప్రజలు విన్నవించే ప్రతి సమస్యను పరిష్కరించడానికి ప్రజా దర్బార్‌ను నిర్వహించడం జరుగుతుందని ఎమ్మెల్యే బోనెల విజయచంద్రను కోరారు. మంగళవారం ఎమ్మెల్యే టీడీపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్లో ప్రజలు ఎమ్మెల్యేకు పలు సమస్యలపై వినతి పత్రాలు అందించారు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని ఆయన అన్నారు.