లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గొడుగుల అందజేత

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గొడుగుల అందజేత

సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో చిరు వ్యాపారులకు లైన్స్ క్లబ్ చేయూత అందించింది. కుటుంబ పోషణ కోసం రోడ్డుపై పండ్లు అమ్ముకుంటూ జీవనం సాగించే చిరు వ్యాపారి సాధు లక్ష్మీ భర్త పుల్లయ్యకి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎండ వేడి నుంచి రక్షణ కొరకు గొడుగు పంపిణీ చేశారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు పాలవరపు సంతోష్ ఆధ్వర్యంలో అందజేశారు.