గమ్మత్తుగా ఉందని.. వేలు పెట్టామో.. ఇక అంతే సంగతి..!

గమ్మత్తుగా ఉందని.. వేలు పెట్టామో.. ఇక అంతే సంగతి..!

HYD: గ్రేటర్‌లో సైబర్, సోషల్ మీడియా కేసులు పెరుగుతున్నాయి. ఆఫర్లు, యాప్స్, ప్రకటలు చాలా గమ్మత్తుగా ఉన్నాయని, అందులో వేలు పెట్టమో.. ఇక అంతే సంగతి.. గుటుక్కున కొరికేస్తుంది సుమా..! ఇప్పటికే ఒక నెలలో గమ్మత్తుగా ఉన్న విషయాల్లో వేలు పెట్టీ 1296 మంది మోసపోయారు. ప్రతి ఒక్కటి ఒకటికి పదిసార్లు తెలుసుకొని, కన్ఫర్మ్ చేసుకోవాలని అధికారులు చూస్తున్నారు.