VIDEO: రైల్వే స్టేషన్ వద్ద గుర్తుతెలియని మృతదేహం

VIDEO: రైల్వే స్టేషన్ వద్ద గుర్తుతెలియని మృతదేహం

అన్నమయ్య: రైల్వే కోడూరు స్టేషన్ సమీపంలోని మోటార్ బైక్ పార్కింగ్ వద్ద శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కనిపించింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మరణానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.