దేవనకొండ సమస్యల పరిష్కారానికి టీడీపీ ఇంఛార్జ్‌కు వినతి

దేవనకొండ సమస్యల పరిష్కారానికి టీడీపీ ఇంఛార్జ్‌కు వినతి

KRNL: దేవనకొండ మండల కేంద్రంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆలూరు టీడీపీ ఇంఛార్జ్ వైకుంఠం జ్యోతికి మాజీ ఎంపీటీసీ సభ్యులు ఆకుల వీరేష్ వినతిపత్రం సమర్పించారు. మండల కేంద్రంలో బీసీ బాలుర హాస్టల్, గురుకుల పాఠశాల, కొత్త అంగన్‌వాడీ కేంద్రాలు, రేషన్ షాపులు, సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలను ఏర్పాటు చేసేలా అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని వారు కోరారు.