తవ్విన గుంతలను పూడ్చాలని డిమాండ్

తవ్విన గుంతలను పూడ్చాలని డిమాండ్

NLG: చిట్యాల పట్టణంలో పలుచోట్ల పైప్ లైన్ కోసం తవ్విన గుంతలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మిషన్ భగీరథ కోసం సీసీ రోడ్లను తవ్వడంతో పలువురు ప్రమాదాల బారిన పడ్డారు. పాత శివనేనిగూడెం రోడ్డులో రామాలయం ముందు వాటర్ పైప్ లైన్ కోసం గుంత తీశారు. పది రోజులు అవుతున్నా పూడ్చక పోవడంతో ఇబ్బంది పడుతున్నారు. రానున్న పండుగల దృష్ట్యా పూడ్చాలని ప్రజలు విజ్ఞప్తి చేశారు.