లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ పిటిషన్లు కొట్టివేత

AP: మద్యం కుంభకోణం కేసులో అనుమానితులకు హైకోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ కోసం వేసిన పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది. ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప పిటిషన్లను తోసిపుచ్చింది.