'మాదకద్రవ్యాల వినియోగంపై విద్యార్థులకు అవగాహన'

ELR: సీ.ఆర్.రెడ్డి కళాశాలలో శనివారం 'డ్రగ్స్ వద్దు బ్రో' కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు మరియు ప్రజలకు మత్తు పదార్థాల వినియోగం వలన కలిగే అనర్థాలు గురించి వివరంగా అవగాహన కల్పించారు. మత్తు పదార్థాలు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయన్నారు. డ్రగ్ ఎడిట్ అయినటువంటి వారిని డి అడిక్షన్ సెంటర్‌నకు తరలిస్తామన్నారు.