ఆ గ్రామంలో వినాయక చవితి జరగదు.. ఎందుకంటే?

ఆ గ్రామంలో వినాయక చవితి జరగదు.. ఎందుకంటే?

అనంతపురం జిల్లాలోని బసంపల్లి గ్రామ ప్రజలు కొన్నేళ్లుగా వినాయక చవితి పండుగను జరుపుకోవడం లేదు. శ్రావణ మాసం చివర్లో ఆ గ్రామ దేవత మారెమ్మ జాతర వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా మాంసాహారం తింటుంటారు. అయితే, జాతరకు 4 రోజుల ముందు కానీ.. తరవాత చవితి పండగ వస్తోందట. దీంతో ఆ సమయంలో ఉత్సవాలు నిర్వహిస్తే గ్రామ పవిత్రత పోతుందనే నమ్మకంతో అక్కడి వారు పండగ చేసుకోవడం లేదట.