రోడ్డు భద్రతపై అవగాహన
SRPT: జిల్లా ఎస్పీ నర్సింహా ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా పోలీసు 'ప్రజా భరోసా' కార్యక్రమం, మోతే మండల ఎస్సై అజయ్ కుమార్ గురువారం రాత్రి రాఘవాపురం ఎక్స్ రోడ్డు వద్ద కూలీలకు, ప్రయాణికులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. పరిమితికి మించి ప్రయాణం చేయవద్దని, వాహనాలను నెమ్మదిగా నడపాలని, సురక్షితంగా గమ్యం చేరాలని ఆయన సూచించారు.