మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ రాష్ట్రంలో సమర్థవంతమైనా నాయకులే లేరా: మాజీ మంత్రి హారీష్ రావు
➢ ఎన్నికలల్లో రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకం: కలెక్టర్ రాహుల్ రాజ్ 
➢ నార్సింగ్ (M) భీమ్రావుపల్లిలో 4నెలల పాపతో వార్డుకు నామినేషన్ వేసిన మహిళా అభ్యర్థి
➢ టేక్మాల మండలం బర్దిపూర్‌లో భార్యను హత్యచేసి ఆత్మహత్య చేసుకున్న భర్త