మాహమ్మదపూర్‌లో మహిళా ఓటర్లే అధికం
KMR: బీబీపేట్ మండలం మాహమ్మదపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఓటర్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 12 వార్డుల పరిధిలో 1,229 మంది పురుషులు, 1,324 మంది మహిళలు, మొత్తం 2,553 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ పురుషుల కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. గ్రామపంచాయతీ సర్పంచి స్థానం జనరల్‌కు కేటాయించడంతో ఆశావాహులు మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు.