VIDEO: ఘోరం.. బస్సులో చిత్తూరు వాసులు..!

VIDEO: ఘోరం.. బస్సులో చిత్తూరు వాసులు..!

CTR: చిత్తూరు బస్సు ఇవాళ అల్లూరి జిల్లా చింతూరు(M) తులసిపాకలు ఘాట్ వద్ద ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో గాయపడ్డ గిరింపేట మహిళ మాట్లాడారు. పుణ్య క్షేత్రాల సందర్శన కోసం టూర్ ప్యాకేజ్ మాట్లాడుకుని వచ్చినట్లు ఆమె తెలిపారు. ఆరుగురు వచ్చారని, నిన్న సింహాచలం, అరకు సందర్శన తర్వాత రాత్రికి భద్రాచలంలో దర్శనం చేసుకుని వస్తుండగా ప్రమాదం జరిగింది.