ఆంధ్ర వర్సిటీలో పీఎస్ కమిటీ రెండోసారి సమావేశం

ఆంధ్ర వర్సిటీలో పీఎస్ కమిటీ రెండోసారి సమావేశం

AP: ఆంధ్ర యూనివర్సిటీలో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలపై చెలరేగిన వివాదంలో పీఎస్ కమిటీ రెండోసారి సమావేశం అయింది. పీఎస్ కమిటీ ముందు లెఫ్ట్ వింగ్ SFI, AISF, PDSU విద్యార్థి సంఘాల నాయకులు హాజరయ్యారు. క్యాంపస్‌లో ఎలాంటి మతపరమైన కార్యక్రమాలు జరగడానికి వీల్లేదని లెఫ్ట్ వింగ్ చేసిన డిమాండ్‌కు పీఎస్ కమిటీ అంగీకరించినట్లు విద్యార్థి సంఘాలు తెలిపాయి.