VIDEO: ఇసుక లారీలను పట్టుకొన్న పోలీసులు

VIDEO: ఇసుక లారీలను పట్టుకొన్న పోలీసులు

ELR: ఆంధ్రా నుంచి తెలంగాణ వెళుతున్న ఐదు ఇసుక లారీలను జీలుగుమిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకుని వాటి రికార్డులను పరిశీలిస్తున్నారు. ఆంధ్రా నుంచి తక్కువ ధరలకు ఇసుకను కొనుగోలు చేసి తెలంగాణ ప్రాంతాలకు తరలించి అధిక ధరలకు విక్రయిస్తున్న ముఠాల పై పోలీసులు డేగ కన్ను వేసారు. కూటమి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉచిత ఇసుక విధానాన్ని కొంతమంది దుర్వినియోగం చేస్తున్నారు.