శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM
* నాగావళి నదిలో యువకుడు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు చర్యలు
* కార్తీకమాసం ఎఫెక్ట్.. జిల్లాలోని భక్తులతో కిటకిటలాడిన శివాలయాలు
* ఆమదాలవలస వంశధార వయోడెక్ వంతెనపై నుంచి పొంగిన నీరు.. మునిగిన పంటపొలాలు
* రాప్టింగ్‌లో ప్రపంచ రికార్డు సాధించిన మేజర్ కవితను సత్కరించిన మెట్టూరు గ్రామస్తులు