మళ్లీ తగ్గిన మిర్చి ధరలు... ఎంతంటే1

మళ్లీ తగ్గిన మిర్చి ధరలు... ఎంతంటే1

KMM: పట్టణ వ్యవసాయ మార్కెట్‌లో గురువారం మిర్చి, పత్తి ధరలు స్వల్పంగా తగ్గాయి. క్వింటా ఏసీ మిర్చి రూ. 14,800, నాన్ ఏసీ మిర్చి రూ. 8,200, పాత పత్తి రూ. 7,400, కొత్త పత్తి రూ. 6,318గా నమోదయ్యాయి. నిన్నటితో పోల్చితే ఏసీ మిర్చి ధర రూ. 100, నాన్ ఏసీ మిర్చి రూ. 200, కొత్త పత్తి రూ. 81 తగ్గగా, పాత పత్తి ధర స్థిరంగా కొనసాగుతుందని వ్యాపారస్తులు అన్నారు.