VIDEO: తిరువూరు ఆర్‌సీఎం ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే

VIDEO: తిరువూరు ఆర్‌సీఎం ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే

NTR: తిరువూరులో ఆర్‌సీఎం చర్చి ఫాదర్ జంగం విజయకుమార్ ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీస్తు శిలువ శ్రమలు ధ్యానం చేశారు. స్తుతిగీతాలపనలతో క్రైస్తవులు సిలువను గూర్చిన వార్తను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు, సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.