స్వయం ఉపాధి రంగాలపై దృష్టి రాణించాలి: మాజీ ఎమ్మెల్యే

స్వయం ఉపాధి రంగాలపై దృష్టి రాణించాలి: మాజీ ఎమ్మెల్యే

HNK: యువత స్వయం ఉపాధి రంగాలపై దృష్టి సారించాలని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. ధర్మసాగర్ మండలంలో పౌల్ట్రీ ఫార్మ్ సెంటర్‌ను మాజీ ఎమ్మెల్యే ప్రారంభించారు. ప్రజలకు నాణ్యమైన సేవలను అందిస్తూ ప్రజలు మంచి పేరు సంపాదించుకోవాలని ఫార్మ్ సెంటర్ యాజమాన్యానికి మాజీ ఎమ్మెల్యే సూచనలు చేశారు.