VIDEO: ర్యాలీగా గాంధీభవన్‌కు వచ్చిన మాజీ సర్పంచ్‌లు

VIDEO: ర్యాలీగా గాంధీభవన్‌కు వచ్చిన మాజీ సర్పంచ్‌లు

HYD: సర్పంచ్‌ల పెండింగ్ బిల్లులు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సర్పంచ్‌ల సంఘం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో నాంపల్లి గాంధీ భవన్‌కు మాజీ సర్పంచ్‌లు ర్యాలీగా వచ్చారు. పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్న సీఎం రేవంత్ రెడ్డి బిల్లులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.