ఉమ్మడి అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ ఆ ఆడియో MLA దగ్గుపాటిదే: ధనుంజయ నాయుడు
✦ జిల్లాలో వినాయక చవితి పండగను శాంతియూతంగా జరుపుకుందాం: ఎస్పీ జగదీష్
✦ గొరిదిండ్లలో రూ. 3.50 కోట్లతో నిర్మించిన విద్యుత్ సబ్ స్టేషన్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే సునీత
✦ తిరుమల ప్రతిష్ఠను కాపాడేందుకు చర్యలు: MLA ఎమ్మెస్ రాజు
✦ ఎన్నికల ప్రక్రియపై పార్టీలతో కలెక్టర్ TS. చేతన్ సమావేశం