ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరికలు

ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరికలు

SRPT: ఆత్మకూరు(ఎస్) మండలం రామన్నగూడెంకి చెందిన కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు, యువకులు పెద్ద ఎత్తున ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో ఆదివారం చేరారు. ఈ మేరకు వారందరికీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించి మాట్లాడారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అన్ని వర్గాలను ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు.