సీతారామపురం సొసైటీ అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం

సీతారామపురం సొసైటీ అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం

W.G: నరసాపురం మండలం సీతారామపురం సొసైటీ అధ్యక్షుడిగా కలవుకొలను వీరాస్వామి (తాతాజీ) ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు దొంగ శ్రీరామ చంద్రుడు, యర్రంశెట్టి మావులయ్యలు కమిటీ సభ్యులుగా బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, మైనార్టీ వ్యవహారాల సలహాదారు ఎం.ఎ. షరీఫ్ పాల్గొన్నారు.