ప్రమాదపు అంచుల్లో గద్వాల ప్రభుత్వ ఆసుపత్రి..!
GDWL: గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి నిత్యం వందలాది మంది వస్తుంటారు. ఆసుపత్రిలో స్లాబ్ ఊడిపోతుంది. వచ్చే రోగులు ఇది గమనించకుండా వార్డులో తిరుగుతూ ఉంటారు. ప్రమాదం జరగకముందే వెంటనే సంబంధిత అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.