'రైతులకు యూరియా వెంటనే అందజేయాలి'

'రైతులకు యూరియా వెంటనే అందజేయాలి'

ELR: రాష్ట్రంలో యూరియా కొరతను వెంటనే తీర్చి రైతుల సమస్యలకు పరిష్కారం చూపాలని వైసీపీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి తమిర్చి బ్రహ్మయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం కొయ్యలగూడెం(M) రాజవరం గ్రామంలో రైతులతో కలిసి నిరసన చేపట్టారు. రాష్ట్రంలో కొనుగోలు చేయడానికి బంగారం దొరుకుతుంది కానీ యూరియా దొరకడం లేదని విమర్శించారు.