హన్మకొండలో ఏసీబీ అధికారుల సోదాలు

HNK: న్యూ-శాయంపేటలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. HYDలో మాజీ ENC మురళీధర్ పై మంగళవారం ఏసీబీ రైడ్ జరిగిన విషయం తెలిసిందే. మురళీధర్ కుమారుడు అభిషేక్ హనుమకొండలోని న్యూ-శాయంపేటలో మూడు ఎకరాల్లో మిత్రులతో కలిసి నిర్మిస్తున్న అపార్ట్మెంట్ కార్యాలయంలో వరంగల్ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. డీఎస్పీ సాంబయ్య, సీఐ సట్ల రాజు, సిబ్బంది పాల్గొన్నారు.