VIDEO: 'సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే'

SKLM: పాతపట్నంలో కిరణ్మయి జూనియర్ కళాశాల సిబ్బంది సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు హాజరయ్యారు. ఈ మేరకు కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులతో బోగి మంటలు, రంగవల్లులు, సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.