VIDEO: పమిడిముక్కలలో ఘనంగా విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం

VIDEO: పమిడిముక్కలలో ఘనంగా విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం

ప్రకాశం: పమిడిముక్కల మండలం తాడంకి గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవాలయంలో నిర్వహించిన విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. గ్రామాభివృద్ధితో పాటు ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.