BREAKING: 14 మంది పాక్ సైనికులు మృతి!

BREAKING: 14 మంది పాక్ సైనికులు మృతి!

పాకిస్తాన్‌పై ఇండియన్ ఆర్మీ విరుచుకుపడుతున్న నేపథ్యంలో బలూచిస్తాన్ కూడా రంగంలోకి దిగింది. పాక్‌లోని 6 ప్రాంతాల్లో ఒకేసారి బలూచిస్తాన్ పేలుళ్లు జరిపింది. దీంతో చాలామంది పాక్ సైనికులు అలాగే సాధారణ ప్రజలు కూడా మరణించినట్లు తెలుస్తోంది. 14 మంది పాక్ సైనికులు మృతిచెందారని సమాచారం. పాకిస్తాన్ నుంచి విడిపోవాలని కోరుకుంటున్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇండియాకు తోడైంది.