బస్సులో వికలాంగులతో ప్రయాణించిన ఎమ్మెల్యే

బస్సులో వికలాంగులతో ప్రయాణించిన ఎమ్మెల్యే

CTR: గంగాధర్ నెల్లూరు మండల కేంద్రంలో ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డా. థామస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వికలాంగులతో కలిసి బస్సులో ప్రయాణించారు. వికలాంగులు రోజూ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు. బస్సు ఎక్కడ ఆపినా వికలాంగులు ఎక్కే వరకు వేచి ఉండాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు.