VIDEO: ఆదోనిలో విద్యార్థులకు చట్టాల అవగాహన..!

VIDEO: ఆదోనిలో విద్యార్థులకు చట్టాల అవగాహన..!

KRNL: ఆదోనిలోని మసూదియా అరబిక్ పాఠశాలలో వన్‌టౌన్ ఎస్సై సమీర్ బాషా విద్యార్థులతో సమావేశం నిర్వక్షహించారు. ఎస్సై మాట్లాడుతూ.. కొత్త క్రిమినల్ చట్టాలపై అవగాహన కల్పిస్తూ, విద్యార్థులు చట్టాలు తెలుసుకోవడం అవసరమని అన్నారు. విద్యార్థినులకు గుడ్ టచ్-బ్యాడ్ టచ్‌పై హావగాహనా కల్పించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులపై నిఘా పెట్టాలని కోరారు.