VIDEO: టేకులగూడెంలో రాకపోకలు పునరుద్ధరణ

VIDEO: టేకులగూడెంలో రాకపోకలు పునరుద్ధరణ

MLG: వాజేడు మండలం టేకులగూడెంలోని రేగుమాకు వాగు వద్ద గోదావరి నీటి మట్టం తగ్గడంతో రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ మధ్య ఉన్న ఈ వాగు ప్రవహించడంతో గత కొన్ని రోజులుగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి వాహనాల రాకపోకలు సాగుతున్నాయని పేరూరు ఎస్సై గుర్రం కృష్ణ ప్రసాద్ తెలిపారు.