తెలంగాణ జాగృతిలోకి చేరికలు

తెలంగాణ జాగృతిలోకి చేరికలు

HYD: బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కీలక చేరికలు జరిగాయి. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సీనియర్ నేత ప్రసాద్, టీడీపీ మైనార్టీ సెల్ నేత సయ్యద్ అహ్మద్ తన అనుచరులతో కలిసి సంస్థలో చేరారు. వారికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ చేరికలతో తెలంగాణ జాగృతి మరింత బలోపేతం అవుతుందని ఆమె పేర్కొన్నారు.