అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన..BJP నేతలు
HNK: జిల్లా కేంద్రంలోని BJP కార్యాలయంలో శనివారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా BJP జిల్లా అధ్యక్షుడు సంతోష్ రెడ్డి, మాజీ అధ్యక్షురాలు రావు పద్మ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో BJP ముఖ్య నేతలు తదితరులు ఉన్నారు.