ఆర్మూర్ ఏఎస్పి భూమన్నకు పదోన్నతి

NZB: ఆర్మూర్ తపాల శాఖలో ఏఎస్పీ భూమన్నకు వనపర్తి డివిజన్ ఎస్పీగా పదోన్నతి లభించింది. ఆర్మూర్ డివిజన్ పరిధిలోని జిరాయత్ నగర్ ఎస్వోలో పనిచేస్తున్న బీపీఎంలు, ఏబీపీఎంలు, ఈడి డీఏలు ఆయనకు మంగళవారం వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఏఎస్పీ భూమన్న మాట్లాడుతూ ఆర్మూర్ డివిజన్‌లో తనకు సరియైన గుర్తింపు వచ్చిందని, పోస్టల్ సిబ్బంది పరీక్షలు రాసి పదోన్నతి పొందాలన్నారు.