VIDEO: ప్రభుత్వ కళాశాల విద్యార్థిని ప్రతిభ

NLGL: నాంపల్లి కస్తూర్భా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని మంగి రాణి ఆఫ్రికా ఖండంలోని 54 దేశాల రాజధానుల పేర్లు 54 సెకండ్లలో చెప్పి అందరిని ఆశ్యర్యపరుస్తుంది. రాణి పదవ తరగతిలో 48 సెకండ్లలో ఆసియాలోని 47 దేశాల రాజధానుల పేర్లు చెప్పుతుంది. ఎంతో మేధోసంపత్తి ప్రతిభ గల విద్యార్థిని అని అధ్యాపకులు మెచ్చుకుంటున్నారు.