విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ రాంసుందర్ రెడ్డి
➢ విజయనగరంలోని మహాకవి గురజాడ ఇల్లును ధ్వంసం చేసిన గుర్తు తెలియని దుండగులు
➢ జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలి: జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత
➢ కొత్తవలసలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు