ఒక్కచోటే 250 బాంబులు వదిలిన ఇజ్రాయెల్

ఒక్కచోటే 250 బాంబులు వదిలిన ఇజ్రాయెల్

టెహ్రాన్‌లోని అతిపెద్ద మిలిటరీ కాంపౌండ్‌పై ఇజ్రాయెల్ దాడి చేసింది. 100కు పైగా యుద్ధ విమానాలతో దాదాపు 250 బాంబులను ఒకే ప్రాంతంలో వదిలింది. ఈ ప్రాంగణంలోనే ఇరాన్ సైబర్ యూనిట్, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ హెడ్‌క్వార్టర్స్, IRGC కుద్స్‌ఫోర్స్ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ వంటి కీలక కార్యాలయాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ దాడుల్లో ఇవన్నీ ధ్వంసమైనట్లు తెలుస్తోంది.