VIDEO: 'అత్యధిక స్థానాలలో గెలుపొందుతుంది'

VIDEO: 'అత్యధిక స్థానాలలో గెలుపొందుతుంది'

SRCL: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ అత్యధిక స్థానాలలో గెలుపొందుతుందని బీజేపీ మండల అధ్యక్షుడు శ్రీధర్ రావు, జిల్లా కౌన్సిల్ సభ్యుడు కోల ఆంజనేయులు అన్నారు. తంగళ్ళపల్లిలోని బీజేపీ కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ప్రతి బీజేపీ కార్యకర్త ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ 420 హామీలను ప్రజలకు తెలియపరచాలన్నారు.