బీటీ రోడ్డు పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

బీటీ రోడ్డు పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

RR: ఫరూఖ్ నగర్ మండల పరిధిలోని రాయికల్ నుంచి విట్యాల వరకు కీలకమైన రహదారికి మోక్షం లభించింది. సుమారు రూ.12 కోట్ల వ్యయంతో చేపట్టనున్న 9 కిలోమీటర్ల బీటీ రోడ్డు విస్తరణ పనులకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం కేవలం ఉపన్యాసాలకు పరిమితమైందని, అభివృద్ధిని గాలికి వదిలేసిందని విమర్శించారు.