'ఆధ్యాత్మికతతోనే సమాజంలో మార్పు'

'ఆధ్యాత్మికతతోనే సమాజంలో మార్పు'

CTR: ఆధ్యాత్మికతతోనే సమాజంలో మార్పు సాధ్యమని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ తెలిపారు. ప్రజాపిత బ్రహ్మకుమారిస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం, చిత్తూరు వారి ఆధ్వర్యంలో కట్టమంచి లోని విశ్వశాంతి భవన్‌లో సోమవారం శ్రీ భగవద్గీత ప్రవచన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.