బలరాం నాయక్ గెలుపు కోసం విస్తృత ప్రచారం

KMM: దుమ్ముగూడెంలో సీపీఎం, సీపీఐ బలపరిచిన మహబూబాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గెలుపు ఆ పార్టీ శ్రేణులు శుక్రవారం మూకుమ్మడిగా ప్రచారం నిర్వహించారు. పార్లమెంటు ఎన్నికల్లో బలరాం నాయక్ గెలుపు కోసం కృషి చేయాలని ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు. కాంగ్రెస్ గెలిస్తే చేకూరే లాభాలను గురించి వివరించారు.